తన క్రికెట్ కెరీర్లో విధ్వంసక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్..ఇప్పుడు ట్వీట్లతో కూడా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ట్వీట్లతో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుని 'ట్విట్టర్ కింగ్' గా పిలిపించుకుంటున్న సెహ్వాగ్.. తాజాగా పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ను సరదాగా ఆట పట్టించే యత్నం చేశాడు.