రాజకీయ తీర్థం పుచ్చుకున్న క్రికెటర్‌ | Cricketer Praveen Kumar has joined Samajwadi Party | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 12 2016 7:17 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

భారత పేస్‌ బౌలర్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ తీర్థాన్ని ఆయన పుచ్చుకున్నారు. యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌కు కండువా కప్పి ఎస్పీలోకి ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement