ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్నకోడలేనా? | Mulayam Chhoti Bahu Aparna role in sp fued | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 31 2016 2:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌కు పోటీగా అఖిలేశ్‌ యాదవ్‌ 235 మంది రెబల్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్‌ ప్రకటించిన ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్‌ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించకుండా వదిలేశారు. అందుకు కారణం అక్కడి నుంచి ములాయం రెండో కోడలు అపర్ణ పోటీ చేస్తుండటమే. ఆమెకు ఈ స్థానాన్ని ములాయం దాదాపు ఏడాది కిందటే ఖరారు చేశారు. 26 ఏళ్ల అపర్ణ శివ్‌పాల్‌ వర్గం వ్యక్తి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement