రియో ఒలింపిక్స్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్తోంది. అర్జెంటీనాతో మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో 2-1తో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. అయితే 2009 తర్వాత అర్జెంటీనాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగల్‌సేన(7వ నిమిషం) గోల్ చేయగా, 34వ నిమిషంలో కోఠాజిత్ ఖడంగ్బం గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు
Published Wed, Aug 10 2016 6:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement