ఇంగ్లండ్ కు భారీ లక్ష్యం | india set target of 405 runs for england | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 20 2016 12:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 204 పరుగుల వద్ద ఆలౌటైంది. 98/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 106 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. తద్వారా 405 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement