ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు శతకాలతో కదం తొక్కారు. తొలుత పూజారా 184 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం చేయగా, ఆ తరువాత కాసేపటికి విరాట్ కోహ్లి 154 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ పూర్తి చేశాడు.
Published Thu, Nov 17 2016 3:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement