ఈ టెస్టునే కాదు... సిరీస్‌నే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు ఇరు జట్లను ఊరిస్తుంది. దీన్ని నాలుగో రోజు ఆట (ఆదివారం) తేల్చేస్తుంది. మూడో రోజు ఒక సెషన్ భారత్ వైపు మొగ్గితే... మరో సెషన్ ఇంగ్లండ్‌ను నడిపించింది.
Sep 2 2018 9:06 AM | Updated on Mar 22 2024 11:06 AM