మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్‌కప్ రధసారథులు...ఆపై ఫొటోలకు పోజులిచ్చారు. పది జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది.