తమ ఫీల్డింగ్‌కు సంబంధించి మరింత మెరుగుదల సాధించేందుకు భారత క్రికెట్ జట్టు విన్నూత్న ప్రాక్టీస్ చేపట్టింది. ప్రధానంగా వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో ఫీల్డింగ్ వైఫల్యాలను అధిగమించేందకు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ‘రౌండ్ ద క్లాక్’ పేరిట డ్రిల్ చేపట్టాడు. గురువారం సౌతాంప్టన్ చేరిన భారత జట్టు తీవ్రంగా సాధన చేసింది. ఇందులో ‘రౌండ్ ద క్లాక్’పై ఎక్కువగా దృష్టి సారించింది.
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ డ్రిల్
Published Fri, May 31 2019 4:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement