బ్యాట్స్మన్ సాహసం | Lendl Simmons bats with only one pad in CPL, scores 60-ball 50 | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 2:49 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

వెస్టిండీస్ బ్యాట్స్మన్ లెండిల్ సిమన్స్ సాహసం చేశాడు. ఒక కాలికి మాత్రమే ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు అర్ధసెంచరీ బాది ఔరా అనిపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అతడీ ఫీట్ చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరపున బరిలోకి దిగిన సిమన్స్ సింగిల్ ప్యాడ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement