ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 4-1తో సిరీస్‌తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది.
Published Mon, Oct 2 2017 7:20 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement