భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై గెలిచి టైటిల్ ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంత ఆకట్టుకున్న సింధు.. ఫైనల్లో కూడా అదే ఆట తీరును కనబరిచి ట్రోఫీని అందుకుంది
Published Sun, Jan 24 2016 4:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
Advertisement