శ్రీకృష్ణ కేసరి టైటిల్‌ విజేత సాయికిరణ్‌ | sai kiran gets sri krishna kesari title | Sakshi
Sakshi News home page

Published Fri, May 26 2017 6:04 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

‘శ్రీకృష్ణ కేసరి టైటిల్‌’ తెలంగాణ రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో జె. సాయికిరణ్‌ సత్తా చాటాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో సాయి కిరణ్, ఈసా బిన్‌ జావేద్‌పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సాయికిరణ్‌కు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ బహుమతిగా లభించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement