కేంద్ర బడ్జెట్‌ ప్రకంపనలు స్టాక్‌ మార్కెట్‌.. | Rs Five Lac Crore Equity Investors Wealth Wiped Out | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ ప్రకంపనలు స్టాక్‌ మార్కెట్‌..

Published Mon, Jul 8 2019 5:33 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

 స్టాక్‌ మార్కెట్‌పై కేంద్ర బడ్జెట్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సోమవారం కీలక సూచీలు భారీగా పతనమయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement