గుజరాత్‌లోని ఓ రసాయనిక ఫ్యాక్టరీలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రాణాంతకమైన పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడానికి ‘యూనియన్ లీడర్’ అనే బాలీవుడ్ సినిమా మన ముందుకు వస్తోంది. గుజరాత్‌లో ఏడేళ్లు, ఆ తర్వాత కెనడాలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసిన సంజయ్ పటేల్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇదే ఆయన మొదటి చిత్రం. యూనియన్ నాయకుడుగా రాహుల్ భట్, ముఖ్యపాత్రలో తిలోత్తమ షోమ్ నటించిన ఈ చిత్రం జనవరి 21వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.
Published Sat, Jan 6 2018 7:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement