భారతం నుంచి బాహుబలి దాకా అన్ని అమ్మాయిల గురించే జరిగాయి అన్న డైలాగ్‌తో ‘దృష్టి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ హీరోగా, పావని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌తోనే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
దృష్టి ట్రైలర్ విడుదల
Published Sat, Jan 20 2018 5:50 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement