బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ | LAKSHMI's NTR Will Be Launched On Vijayadashami : Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

Published Fri, Oct 12 2018 6:44 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని తేల్చిచెప్పారు రాం గోపాల్‌ వర్మ. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement