ఇటీవలే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్.. 46 సంవత్సరాల వయస్సులోనూ తన అందచందాలతో అభిమానులను మత్తెక్కిస్తున్నారు. అంత్యంత సన్నిహితులు మలైకాను ‘మల్లా’అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా తన డాన్స్‌తో మళ్లీ తెరమీదకు వచ్చారు ఈ బీ-టౌన్ బ్యూటీ.
స్నేహితులతో చిందులేసిన మలైకా
Published Mon, Dec 23 2019 4:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement