టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వినోద్‌ మృతి | Tollywood Senior Actor Vinod Passes Away | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వినోద్‌ మృతి

Published Sat, Jul 14 2018 10:49 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement