‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’ | Venkatesh And Naga Chaitanya Venky Mama Movie Teaser Released | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 8 2019 2:23 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా ఉండదని అర్థమైంది. కాగా, దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement