గురూ.. నాకు కొంచెం తిక్కుంది | Venky Cameo Scene added to Agnyaathavaasi | Sakshi
Sakshi News home page

గురూ.. నాకు కొంచెం తిక్కుంది

Published Fri, Jan 12 2018 1:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM

పవర్‌ ​స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో అగ్ర నటుడు వెంకటేష్‌ ఓ అతిథి పాత్రలో మెరవబోతున్నాడన్న వార్త అప్పట్లో బాగా వినిపించింది. టైటిల్‌ కార్డ్స్‌ లో కూడా వెంకీకి స్పెషల్‌ థ్యాంక్స్‌ ఉండటంతో రోల్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ, చిత్రంలో మాత్రం ఆ మెరుపులు లేకుండా పోయాయి. 

దీంతో ఆ సీన్‌ను కలిపేందుకు అజ్ఞాతవాసి మేకర్లు డిసైడ్‌ అయ్యారు. ఈ మేరకు ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. వెంకీ-పవన్‌ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్‌ చెప్పటం ఆ వీడియోలో ఉంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement