ఐఎన్‌ఎస్‌ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం | INS Karanj, India's third Scorpene class submarine, launched in Mumbai | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం

Published Wed, Jan 31 2018 4:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రతిష్టాత్మక స్కార్పిన్‌ శ్రేణి సబ్‌ మెరైన్లలో మూడో సబ్‌ మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ బుధవారం జల ప్రవేశం చేసింది. ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ యార్డ్‌లో కరంజ్‌ జల ప్రవేశాన్ని నేవీ అధికార లాంఛనాలతో నిర్వహించింది.

Advertisement
 
Advertisement