ఉల్లి రైతులను ఆదుకుంటున్నామని ఓవైపు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. అయితే రైతులకు ప్రభుత్వంపై ఏమాత్రం నమ్మకం లేదనేందుకు ఈ ఘటనే నిదర్శనం.
పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక ఉమ్మడి కర్నూలు జిల్లా పెద్దహుల్తి, దూదేకొండ గ్రామాల్లోని రైతులు పొలంలోనే తొలగించి గొర్రెలకు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా పందికోన గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టరు నిండా ఉల్లి పంటను తీసుకొచ్చి హంద్రీనీవా కాలువలో పారబోశాడు.
హంద్రీనీవాలో ఉల్లి పారబోత
Sep 24 2025 10:38 PM | Updated on Sep 24 2025 10:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement