విమాన ప్రమాదంలో 12 మంది మృతి | 12 killed in Costa Rica plane crash | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 1 2018 6:46 PM | Last Updated on Wed, Mar 20 2024 12:05 PM

కోస్టారికా దేశం జానాకాస్ట్‌ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement