ఇంట్లో నుంచి పారిపోయినందుకు శిక్షగా.. | 19-Year-Old Thrashed, Paraded By Family In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఇంట్లో నుంచి పారిపోయినందుకు శిక్షగా..

Published Wed, Sep 4 2019 10:22 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement