ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం | 5 college students dies in Road accident in Guntur | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Published Mon, Dec 31 2018 3:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

 గుంటూరు రూరల్ మండలం లాల్ పురం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ నుంచి మెయిన్‌ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగంతో అదుపుతప్పి ముందుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అటువైపుగా వేగంగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఆర్వీఆర్ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement