తాడిపత్రి స్టీల్‌ ఫ్యాక్టరీలో విషాదం ఆరుగురు మృతి | 6 Killed As Poisinous Gas Leaked In Steel Factory | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 7:00 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

 జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement