జైల్లో ‘అగ్రిగోల్డ్‌’ దర్జా..! | Agrigold Directors having vip treatment at jail | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 6 2017 5:06 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

చేతులు కట్టుకుని మరీ సేవలందించే సిబ్బంది, కోరుకున్న భోజనం, తాగేందుకు మినరల్‌ వాటర్, మెత్తటి పరుపులపై పడక, కాలక్షేపానికి దినపత్రికలు. ఒక్కటేమిటి ఏది కోరుకుంటే అది నిమిషాల్లో సిద్ధం. ఇవన్నీ.. దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా ప్రజలకు రూ.6 వేల కోట్లకు పైగా టోకరా వేసిప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు పొందుతున్న రాచమర్యాదలంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement