వైకుంఠపురం బ్యారేజీ పనుల్లో అడ్డగోలుగా అంచనాల సవరణ  | Amaravati- Another fraud in the name of Vykuntapuram barrage | Sakshi
Sakshi News home page

వైకుంఠపురం బ్యారేజీ పనుల్లో అడ్డగోలుగా అంచనాల సవరణ 

Published Sun, Oct 21 2018 10:46 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్‌ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement