అమ్మమ్మ గారిల్లు ‘చాలా చాలా’ లిరికల్‌ వీడియో | Ammamma Garillu First Single Out | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 6:58 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

 ఛలో సక్సెస్‌తో ఫాంలో ఉన్న నాగశౌర్య ప్రస్తుతం అమ్మమ్మ గారిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘చాలా చాలా...’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement