రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం | AP Cabinet Endorses Junking of Polavaram project | Sakshi
Sakshi News home page

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం

Published Fri, Sep 6 2019 8:06 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్ల అంచనా విలువతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో టెండర్‌ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్‌ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచే డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 20వతేదీ ఉదయం 11 గంటల వరకు బిడ్‌ దాఖలు చేసుకోవచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement