నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ | AP CM Jagan And Telangana CM KCR Official Meeting | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Published Fri, Jun 28 2019 7:45 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్‌ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement