నేటి నుంచి ఏపీలో పోలీసులకు వీక్లీఆఫ్ | AP police personnel to get weekly-off | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీలో పోలీసులకు వీక్లీఆఫ్

Published Wed, Jun 19 2019 8:43 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పోలీసులకు వీక్లీఆఫ్‌ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వెల్లడించారు. దీని అమలు విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అయ్యన్నార్‌ చైర్మన్‌గా 21 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement