నోట్ల రద్దుపై రహమాన్‌ పాట | AR Rahman releases The Flying Lotus, a song on demonetisation notes | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై రహమాన్‌ పాట

Published Sat, Oct 7 2017 2:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

నోట్ల రద్దుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ బాణీలు కట్టాడు. ‘ది ఫ్లైయింగ్‌ లోటస్‌’ పేరుతో ఈ పాటను శుక్రవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నోట్ల రద్దు విషయంలో ప్రజలు చూపిన హర్షం, ఆగ్రహాలను తెలియజేయాలనుకున్నాను’ అని పేర్కొన్నారు. ‘2016 నవంబర్‌ భారత్‌కు చాలా ఆసక్తికరమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజల ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయి? నోట్ల రద్దు సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? వంటి అంశాలపై ది ఫ్లైయింగ్‌ లోటస్‌లో చూపేందుకు ప్రయత్నించాను’ అని వివరించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement