వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం | Asha Workers Express Happy About Salary Hike | Sakshi
Sakshi News home page

వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం

Published Mon, Jun 3 2019 7:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆశావర్కర్ల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 4500 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు సీఐటీయూ భవనంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement