సెల్‌ టవర్‌ ఎక్కిన ఫాతిమా మెడికల్‌ విద్యార్థులు | athima medical college cell tower | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కిన ఫాతిమా మెడికల్‌ విద్యార్థులు

Published Sun, Nov 26 2017 2:16 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త దోవ పట్టింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు సెల్ టవర్ ఎక్కారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement