బ్యాంక్ మేనేజర్‌ సజీవ దహనం | bank manger burnt alive in accident | Sakshi
Sakshi News home page

బ్యాంక్ మేనేజర్‌ సజీవ దహనం

Published Sat, Jan 6 2018 3:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం దద్దణాల ప్రాజెక్టు సమీపంలో శనివారం కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ సత్తుపల్లి రాజేష్‌ (30) సజీవ దహనమయ్యారు

Advertisement
 
Advertisement
 
Advertisement