వైఎస్‌ జగన్‌ తొలి సంతకం అవ్వాతాతల కోసం.. | CM YS Jagan first sign on YSR pension scheme | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ తొలి సంతకం అవ్వాతాతల కోసం..

Published Thu, May 30 2019 1:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను. నవరత్నాలను అమలు చేస్తాను. అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్‌ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2750 ఆ మరుసటి ఏడాది రూ. 3000 వేలు అందిస్తాం’  అని పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement