సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ | CM YS Jagan meeting with IPS, IAS at Tadepalli camp office | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ

Published Fri, May 31 2019 11:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నూతన ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఏపీ డీజీపీగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement