టీడీపీలో ముదిరిన సంక్షోభం | Conflict Between TDP Groups in Eluru | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 26 2017 7:25 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు క్లయిమాక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, 17 మంది ఎంపీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా, మంగళవారం మరికొంతమంది రాజీనామాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement