గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ | Congress crisis deepens as Rahul Gandhi remains incommunicado | Sakshi
Sakshi News home page

గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్

May 29 2019 12:36 PM | Updated on Mar 21 2024 8:18 PM

లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవంతో కాంగ్రెస్ కుదేలైంది. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో కష్టపడి గట్టెక్కిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాల పరిస్థితి దినదిన గండంగా మారింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం కమల్‌నాథ్ సర్కారుని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని.. అసెంబ్లీ సెషన్ ఏర్పాటుచేసి బలనిరూపణ చేసుకునేలా కమల్‌నాథ్‌కు ఆదేశాలివ్వాలంటూ ఏప్రిల్‌ 20న బీజేపీ గవర్నర్‌కు లేఖ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement