బీజేపీ కండువా కప్పుకున్న సోనియా గాంధీ అనుచరుడు! | Congress Leader And Sonia Gandhi Aide Tom Vadakkan Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ కండువా కప్పుకున్న సోనియా గాంధీ అనుచరుడు!

Published Thu, Mar 14 2019 4:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీముఖ్య అనుచరుడు, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి టామ్‌ వడక్కన్‌ గురువారం బీజేపీలో చేరారు. కేం‍ద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకొన్నారు. అనంతరం వడక్కన్‌ మాట్లాడుతూ.. ‘కురువృద్ధ పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ ప్రస్తుతం నాయకులను వాడుకుని వదిలివేసే స్థాయికి దిగజారిందన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement