గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరుగురి మృతి | Cylinder blast kills 6 in Bengaluru | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 16 2017 10:59 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని ఎజిపురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement