వెడ్డింగ్‌ వీడియో: తప్పిన ప్రమాదం | During Wedding Video Shoot Newlyweds Escape From Falling Tree Branch | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఆ జంట బంధువుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైంది. తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన జీవితంలో మధుర ఙ్ఞాపకాలను పదిల పరచుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఎదురైన ప్రమాదం నుంచి తప్పించుకోవటంతో వారితో పాటు బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  అసలేం జరిగిందంటే... చెయినే, లుకాస్‌ కోపెస్‌ అనే జంట జూన్‌ 30న వివాహాం చేసుకున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన మధుర ఙ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వెడ్డింగ్‌ వీడియో చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement