అఫ్గానిస్తాన్‌లో భూకంపం.. | Earthquake Strikes Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌లో భూకంపం..

Published Thu, Feb 1 2018 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

ఉత్తర అఫ్గానిస్తాన్‌లో 6.1 తీవ్రతతో బుధవారం భూకంపం సంభవించింది. హిందూకుష్‌ పర్వతాల్లోని తజకిస్తాన్‌ సరిహద్దు సమీపంలో 191 కి.మీ.లోతులో ఇది కేంద్రీకృతమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement