ఓటర్ల జాబితా ఖరారయ్యాకే ఎన్నికలు.. | Ec Meet With Collectors On Elections Conclude | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 7 2018 4:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ముందస్తు ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం తొలి దశ సమావేశం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement