టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా | Ex MLC Mettu Govinda Reddy Resigns To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా

Published Tue, Mar 12 2019 3:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై అసహనం, రాయదుర్గం టికెట్‌ను మరోసారి మంత్రి కాలవ శ్రీనివాస్‌కు కేటాయించడంపై అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాస్‌ రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement