రైతుల ఆత్మహత్యాయత్నం కలకలం | farmers suicide attempt in vijayawada | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 22 2017 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

అన్నదాత కడుపు మండింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో కల్తీ విత్తనాల కారణం తీవ్రంగా నష్టపోయిన రైతన్న చావే శరణం అనుకున్నాడు. పంట పొలాల్లో పురుగులకు కొట్టాల్సిన పురుగుల మందును ప్రాణం తీసుకోవడానికి ఉపయోగించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement