శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం ; నాలుగు లారీలు దగ్ధం | Fire accident at Battery Scrap Manufacturer Company in Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం ; నాలుగు లారీలు దగ్ధం

Published Tue, May 22 2018 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

లారీ బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట ఆగి ఉన్న నాలుగు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement