నాకు సోషల్ మీడియా అకౌంట్‌లు లేవు | Fish Venkat lodged a complaint for fake news circulate on his name | Sakshi
Sakshi News home page

నాకు సోషల్ మీడియా అకౌంట్‌లు లేవు

Published Tue, Sep 3 2019 1:53 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

సినీ నటుడు ఫిష్ వెంకట్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన పేరుతో తప్పుడు ట్వీట్లు చేసిన వారిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement